ఎంతో తెలివైన వాళ్ళు అయినా సరే కొన్ని కొన్ని సార్లు కంగారులో చేసే పనులు నవ్వుల పాలు చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎంతో సులభమైన విషయాన్ని కూడా కష్టతరంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది ఆలోచించే విధానం పక్కవారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిటికెలో  చేయాల్సిన పని కోసం ఎంతో కష్టపడి పోతూ ఉండడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ఎంతో మందిని కడుపు నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ వాహనాలతో రద్దీగా మారిపోయిన ప్రాంతాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోని వాహనంపై బయటికి వెళ్తే ఆ వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలో కూడా తెలియని పరిస్థితి.  ఒకవేళ ఎక్కడైనా పార్క్ చేసిన కూడా మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వాహనాన్ని బయటకు తీయడం వస్తుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లొ. కానీ ఇక్కడ ఒక వీడియోలో మాత్రం ఎంతో సులభంగా పార్కింగ్ చేసిన వాహనాన్ని తీసే వెసులుబాటు ఉంది. కానీ ఆ యువతి మాత్రం చిటికలో పూర్తయ్యే పనికి కాస్త కంగారు పడిపోయింది.


 దీంతో ఆ యువతికి ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఇక పార్కింగ్ నుంచి తన వాహనాన్ని బయటకు తీసేందుకు ఆ యువతి చేసిన పని అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్ వేదిక వైరల్ గా మారిపోయింది. పార్కింగ్ స్థలం నుంచి తన వాహనాన్ని నేరుగా బయటకు తీయకుండా ఇక తన బైక్ ని అటు ఇటు జరుపుతూ పక్కనే ఉన్న వాహనాలను కూడా దూరం జరుపుతూ ఉంది ఆ యువతి. ఇక చిటికలో పూర్తయ్యే పని కోసం ఎంతగానో శ్రమించి చివరికి తన వాహనాన్ని బయటకు తీయడం నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ మాత్రం తెలివి ఉంటే బాగుపడట్టే అంటూ ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: