మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు పాటించాలి. ఆమె తినే ఆహారం శిశువుకి వెళుతోంది. వాళ్ళు తీసుకునే ఆహారం పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.