ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సీనియర్ ఎన్టీఆర్ తో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.  'కంచుకోట', 'నిలుపు దోపిడి', 'పెత్తందార్లు', 'దేశోద్ధారకులు' వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించారు. దర్శకునిగా  'తీర్పు', 'మార్పు', 'నగ్న సత్యం', 'హరిశ్చంద్రుడు', వంటి సినిమాలు తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: