బ్యాంకింగ్ రంగంలో కొలువులకోసం ఎప్పటినుంచో
పోటీ పడుతున్న నిరుద్యోగ యువతీ , యువకులకి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులలో
సుమారు 12,074 ఉద్యోగాలకి గాను
నోటిఫికేషన్ విడుదలయ్యింది. IBPS ద్వారా ఈ పోస్తులని భర్తీ చేయనున్నారు. రెండు తెలుగు
రాష్ట్రాలలో కలిసి మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 12,074
బ్యాంకుల వారీగా : అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ,సిండికేట్ బ్యాంక్ ,ఆంధ్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్ ,పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ,యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర...
విద్యార్హతలు: ఏదైనా నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సర్టిఫికెట్ లేదా డిప్లమో కలిగి ఉండాలి
వయసు : 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ప్లీనరీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ , కంప్యూటర్ బేస్డ్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 17 - 09 -20 19
ఆన్లైన్లో దరఖాస్తులు చేయు చివరి తేదీ : 09 - 10 - 2019
ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కు కాల్ లెటర్స్ డౌన్లోడ్ : నవంబర్
2019
ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ : 2019 నవంబర్ డిసెంబర్
ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ : 2019 డిసెంబర్ 7, 8, 14, 15
ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ : 2019 డిసెంబర్ , 2020 జనవరి
ఐబీపీఎస్ మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ : 2020 జనవరి 19
మెయిన్స్ ఎగ్జామ్
కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ : 2020 జనవరి
ప్రొవిజనల్ అలాట్మెంట్ : 2020 ఏప్రిల్
మరిన్ని వివరాలకోసం : https://www.ibps.in/wp-content/uploads/Detailed_Advt_CRP_Clerks_IX.pdf