
పొడి జుట్టు మీద ఎవరూ కూడా ఎప్పుడు షాంపు తో తలస్నానం చేయ కూడదు. మీరు షాంపూ ని అప్లై చేసినట్లు అయితే మీ జుట్టు పూర్తిగా తడపాలి అప్పుడే షాంపు అప్లై చేయవలసి ఉంటుంది.. ఇలా అప్లై చేయడం వల్ల తలపై ఉండే మురికి అలాగే ఉండిపోయి జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుందట.
అధిక మొత్తంలో షాంపూ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు శుభ్రంగా మారిపోయి.. జుట్టు మందం తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతనే కండిషనర్ ని షాంపూను తక్కువగా వాడడం మంచిది.
జుట్టు చిక్కుగా ఉన్నప్పుడు జుట్టుని బలవంతంగా లాగడం కడగడం వంటివి చేయడం వల్ల జుట్టు విరిగిపోతుందట. అందుచేతనే ఆ సమయం లో హెయిర్ బ్రష్ ను ఉపయోగించడం చాలా మంచిది.
ప్రతిరోజు జుట్టుని శుభ్రం చేయడం వల్ల.. జుట్టు సహజ నూనెను కోల్పోతుంది.ఇది జుట్టు రక్షణగా పని చేయడం జరుగుతుంది.. ఈ నూనె కోల్పోవడం వల్ల జుట్టు చిట్లాడం జుట్టు రాలడం వంటివి జరుగుతాయట.
అధిక వేడి గల నీటి తో తలస్నానం చేయడం వల్ల జుట్టు త్వరగా పాడవుతుంది. ఇది జుట్టు విరగడంతో పాటు రాలడానికి కూడా సహాయపడుతుంది. అందుకే నీటిని గోరువెచ్చగా వండే విధంగా చూసుకుని తల స్నానం చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల జుట్టు సురక్షితంగా ఉంటుంది.