
ప్రముఖ ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు తెలిపిన ప్రకారం బచ్చలి కూరలు మెగ్నీషియం వంటి పోషకాలు చాలా లభిస్తాయి. ఈ పోషకాలు ఆస్తమా లక్షణాలను తగ్గించడంతోపాటు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ విటమిన్స్ బచ్చలి కూరలో పుష్కలంగా లభిస్తాయి.
యాపిల్ ను రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్స్ ను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.యాపిల్స్ లో ఉండే కేరోటిన్స్ సహజమైన యాంటీకి హీష్టమైన గా పనిచేస్తుందట.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాటిలో అల్లం కూడా ఒకటి.. ఎన్నో సంవత్సరాలుగా దీనిని మనం వంటలలో నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నాము.. అల్లం యాంటీ ఇన్ఫ్లమెంటరీ అని చెప్పవచ్చు అందుకే అల్లం టీ తాగడం వల్ల ఆస్తమా నుండి ఉపశమనం పొందుతుంది. అల్లం అప్పుడప్పుడు తాగుతూ ఉండడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మేలు కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు
చేపలు ఒమేగా-3 కొవ్వు కలిగిన చేపలు తీసుకోవడం వల్ల పలు రేఖాల ప్రయోజనాలు ఉన్నాయట. ఈ నెలలో కనీసం రెండుసార్లు అయినా వీటిని తినడం వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తాయి.
పసుపులో కర్కుమిన్ అనే ఒక కీలకమైన యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి ఆస్తమా రోగులకు బాగా ఉపయోగకరమైలా చేస్తాయట.