
అయితే బార్లీ గింజలను నీటిలో మరిగించి ఆ నీళ్లను రోజు తాగుతుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బార్లీ గింజలను గుప్పెడు తీసుకొని 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఈ నీళ్లను వడకట్టి ఒక గ్లాస్ మోతాదులో రోజు ఉదయం, సాయంత్రం తాగాలి. రెండుసార్లు తాగాలేమది అనుకునేవారు రోజుకు 1 గ్లాస్ తాగవచ్చు. బార్లీ గింజల నీళ్లు చెప్పగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. బార్లీ గింజల నీళ్లను తాగటం వల్ల జీర్ణ వ్యవస్థా పనితీరు మెరుగుపడుతుంది. వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ నీళ్లను రోజు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి.
దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి ఈ బార్లీ వాటర్ ని డైలీ తాగటం మీ ఆరోగ్యానికి చాలా అవసరం. దీంతో రక్తనాళాలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హాట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. దీంతో డయాబెటిస్ చదువులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజు తాగితే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ హైడ్రేషన్ బారిన పడేవారు రోజు ఉదయం బార్లీ నీళ్లను తాగితే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇలా బార్లీ గింజల నీళ్లను రోజు తాగటం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.