చాలామంది తాటి కళ్ళను ఎక్కువగా తాగుతూ ఉంటారు. తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. తాటి కల్లులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి కల్లులో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. తాటికల్లు శరీర వేడిని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ దాహం తీర్చడంలో తాటి కళ్ళు సహాయపడుతుందట. తాటి కల్లు తాగడం వల్ల లివర్ సమస్య ఉన్నవారికి వెంటనే తగ్గుతుంది. కానీ ఇప్పటి రోజుల్లో చాలావరకు కల్తీ కళ్ళు లభిస్తుంది. అందుకే ఎప్పుడు కళ్ళు తాగినా... చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కళ్ళు మాత్రమే తాగాలట. 

 అప్పుడే చెట్టు నుంచి తీసిన కళ్ళు తాగితే ఇంకా మంచిదని చెబుతున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఎక్కువ ఫలితాలు అందుతాయి. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్కు తాటికల్లు యాంటీబయోటిక్ గా పనిచేస్తుందట. ముఖ్యంగా నగరాలు, పట్నాలలో నివసించే వాళ్లు ప్రతి రోజు మసాలా ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడతారు. అలాంటి వారికి కళ్ళు ఒక దివ్య ఔషధం బాగా పనిచేస్తుందట.

 కల్లులో ఉండే గుణాలు కడుపును క్లీన్ చేస్తాయట. తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇప్పటి రోజుల్లో చాలావరకు కల్తీ కళ్ళు లభిస్తుంది. అందుకే ఎప్పుడు కళ్ళు తాగినా... చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కళ్ళు మాత్రమే తాగాలట. రోగ నిరోధక శక్తిని పెంచడంలో తాటికల్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి అంటున్నారు నిపుణులు. పరగడుపున తాటికల్లు తాగడం వలన కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యలనుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున తాటికల్లును లేదా ఈ కల్లును తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: