ఈరోజుల్లో పిల్లలు చికెన్ ని మటన్ ని ఎక్కువగా తింటున్న సంగతి తెలిసిందే. ఈ మాంసాహారం ఆరోగ్యానికి అంత మంచివి కాదు. చికెన్ మటన్ కన్నా వెజిటేబుల్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది. అవేంటో చూద్దాం. పాదంలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఐరన్, ఫైబర్ తో పాటు, క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. మటన్ కన్నా ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి.

కాబట్టి ఇది డైలీ తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు సోయాబీన్స్ లో సుమారుగా 60 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ తో పోల్చుకుంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొత్తిమీర ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు A, C, కాలుష్యం, ఐరన్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, లిగ్నాన్లు కలిగి ఉంటాయి. ఒక కప్పు సోయాబీన్స్ లో సుమారుగా 60 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 

హృదయ ఆరోగ్యానికి, హార్మోన్ బాలన్స్ కి ఉపయోగపడతాయి. ఈ ఫుడ్స్ ను మీరు రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరం కూడా బాగుంటుంది. అవిసె గింజల్లో డేటరీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు అవిస గింజల్లో చికెన్ కన్నా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. గుమ్మడికాయ గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు గుమ్మడికాయ గింజల్లో సుమారు 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది.కాబట్టి ఈ ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రౌన్ రైస్ లో కూడా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు తింటే చికెన్ కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: