గోవా బ్యూటీ ఇలియానా  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈమె తెలుగులో దేవదాసు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.అంతేకాదు  బాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశం రావడంతో టాలీవుడ్ ని వదిలేసి వెళ్లి పోయింది. ఇక అక్కడ మూడు నాలుగు సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా నిలిచింది.ఇకపోతే వరుసగా సినిమాలు చేస్తూ భారీ ఎత్తున పారితోషికాన్ని సొంతం చేసుకుంది. అయితే కానీ అనూహ్యంగా ఈ మధ్య కాలంలో ఎప్పటికీ అక్కడ ఇక్కడ ఆఫర్లు లేకుండా పోయాయి. అంతేకాదు ఇంకా అందం విషయంలో ఏమాత్రం తగ్గని అమ్మడు సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో..

 సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శన చేస్తూ సినిమా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.అయితే టాలీవుడ్ లో తనకు పరిచయం ఉన్న వారిని ఆఫర్ల కోసం అడుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా అలాగే బాలీవుడ్ లో కూడా ఈమె సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.అయితే  ప్రస్తుతానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.ఇక ఈమె  సినిమాలతో బిజీ అయ్యేనా చూడాలి.ఇదిలావుంటే గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఉండే వాడు కానీ ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సమయంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో సెక్స్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇక  సెక్స్ పై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించారు.ఆమె ఈ సమయంలో తాను ఎప్పుడూ కూడా సెక్స్ ని ఎంజాయ్ చేస్తాను, దాన్ని నేను ఒక వర్కౌట్ గా భావిస్తాను అంటూ ఇలియానా నిర్మొహమాటంగా చెప్పేసింది.అంతేకాదు పెళ్లి కాకుండానే ఆమె సెక్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత రెగ్యులర్ గా సెక్స్‌ లో పాల్గొంటుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: