యువ హీరో క్రికెటర్ రుతురాజు గైక్వాడ్.. మరాటి హీరోయిన్ సయాలి సంజీవ్ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో ఆటకి ఫిదా అయిన ఈ ముద్దుగుమ్మ అతగాడితో పీకల్లోతులో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రోజురోజుకి వీరి ప్రేమ పిక్ చేరుతోందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ అంతర్జాతీయ ప్లేయర్ కానప్పటికీ రీచ్ అవ్వడానికి పలు అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సయాలి సంజీవ్ స్పందించడం జరిగింది.  వాటి గురించి తెలుసుకుందాం.


ఈ వార్తలపై నన్ను,  నా కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురిచేసింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ అంతకుమించి ఎలాంటి ఎఫైర్ లేదని తెలియజేస్తోంది. ఈ వార్తలు మానసికంగా బలహీన పరిచేలా చేస్తున్నాయని తెలియజేసింది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను అసలు రాయొద్దు.  ఈ రూమర్స్ కారణంగా మా ఇద్దరి మధ్య స్నేహం కూడా చెడిపోతుంది అంటూ తెలియజేస్తోంది సయాలి సంజీవ్ . ఇక ఋతురాజు గైక్వాడ్ వరుసగా సెంచరీలు సాధిస్తూ మహారాష్ట్ర టీం ని ఫైనల్ కి చేర్చారు. ఒకవేళ విష్ చేసినట్లు అయితే ఈ సందర్భంలో మరింత కథనాలు వస్తాయని భయంతో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నానని తెలియజేస్తోంది సయాలి సంజీవ్.

కనీసం పర్సనల్గా ఫోన్ కాల్ కూడా చేయడం లేదు ఇలాంటి వార్తలు అసలు ఎలా పుట్టుకొస్తాయో తనకి అర్థం కాలేదని తెలియజేస్తోంది. గతంలో కూడా హీరోయిన్స్ మధ్య క్రికెటర్ల మధ్య ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఇటీవల రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా కూడా ఆ మధ్య ప్రేమాయణం జరిపినట్లుగా వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. ఇక వీరే కాకుండా గతంలో విరాట్ కోహ్లీ, ధోని , గంగోలి తదితర క్రికెటర్లు సైతం  పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగించినట్లుగా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: