ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేది జబర్దస్త్ వర్ష. జబర్దస్త్ లో వచ్చిన తర్వాత పాపులారిటీ రావడంతో ఈమె మరింత గ్లామర్ డోస్ పెంచేస్తోంది. ఎక్కువగా స్కిన్ షో చేయడం మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది వర్ష. ఇక అప్పుడప్పుడు పలు రకాలుగ ట్రొల్ కి కూడా గురవుతూ ఉంటుంది. తాజాగా వర్ష ఎల్లో బ్లాక్ లెస్ రండి వేరు ధరించి సూపర్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా తన వీపు పైన ఉన్న టాటోను సైతం హైలెట్ చేస్తూ కనిపిస్తోంది వర్ష.

ఈ ఫోటోల పైన పలువురు నేటిజన్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వరుస కెరియర్ పట్ల కాస్త సంతృప్తిగా ఉన్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి  షోలలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇక సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన జబర్దస్త్ వర్ష.తన కెరీర్ మాత్రం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే మారిపోయిందని ఎన్నోసార్లు తెలియజేసింది. బుల్లితెర పైన అతి తక్కువ సమయంలోనే ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ అందుకున్న ఈమె లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వరుస రాకతో కాస్త ఉపశమనంగా ఫీల్ అయ్యారని చెప్పవచ్చు.
బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా ఈమెకు బాగా కలిసి వచ్చింది. మరొకవైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. వీరిద్దరూ క్రేజీ కాంబినేషన్ బుల్లితెర పైన హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య వర్ష, ఇమ్మానుయే లవ్ ట్రాక్ పైన విపరీతంగా ట్రోల్స్ రావడం జరుగుతోంది .యూట్యూబ్లో మరి దారుణమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. దీంతో వర్ష ఇంట్లో కాస్త ఇబ్బందులు కూడా ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: