ప్రతిరోజు పండగే సినిమా తో హిట్ కొట్టిన మారుతి ఆ తర్వాత రవితేజ తో సినిమా చేయాలనీ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. రెమ్యునరేషన్ విషయంలో హీరో కి ప్రొడ్యూసర్ కి కుదరక ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదని తెలుస్తుంది.. అయితే మారుతీ ఏమాత్రం లేట్ చేయకుండా అదే కథ ని గోపీచంద్ తో చెప్పి మరీ ఒప్పించాడు.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది.. తొలుత చిన్న సినిమాలతో అలరించిన మారుతీ ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టాడు..