టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ లకు కొదువలేదు.. అందరు ఎదో ఒక దానిలో సిద్ధహస్తులు.. ఒకరు అందాలు చూపించడంలో దిట్టయితే, ఇంకొకరు నటించడంలో, వేరేవాళ్లు డైలాగ్ చెప్పడంలో ఇలా ప్రతిఒక్కరు తమ తమ టాలెంట్ లతో ప్రేక్షకులను ఉర్రుతలూగించేవారే.. కానీ అదృష్టం మాత్రం ఎవరో ఒకరినే వరిస్తుంది.. వారే ఇంతమందిలోనూ స్టార్ హీరో గా ఎదిగి వరుస అవకాశాలతో బిజీగా ఉంటారు..