టాలీవుడ్ లో రాణించాలంటే సక్సెస్ అనేది తప్పకుండా కావాలి. ముఖ్యంగా దర్శకులు ఎక్కువ రోజులు సినిమా పరిశ్రమలో రాణించాలంటే సినిమా సినిమాకి వారు అప్డేట్ అవుతూ ప్రేక్షకులను తన దర్శకత్వ ప్రతిభతో అలరిస్తూ సినిమాలను హిట్ చేస్తూ ఉండాలి.