భారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర