దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’.  బాలీవుడ్ లో ఇప్పటికే పన్నెండు ఎపిసోడ్స్ పూర్తి చేసిన బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లారు. దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కలర్స్ ఛానల్ రియాల్టీషో 'బిగ్ బాస్' 6వ సీజన్ లో ఎంత టఫ్ కాంపిటేషన్ ఉన్నా.. అందరినీ పక్కన బెట్టి టాప్ లోకి రావడమే కాదు.. విన్నర్ గా గెలిచింది  హిందీ బుల్లితెర నటి ఊర్వశి ధోలకియా. రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ కూడా గెలుచుకుంది.  33 ఏళ్ల ఊర్వశి ధోలకియా నేపథ్యం విషయానికొస్తే....హిందీ బల్లి తెరపై వ్యాంపు పాత్రలు పోషించే నటి.

 

ఆరేళ్ల వయసులోనే నటి రేవతితో కలిసి లక్స్ సోప్ యాడ్లో తొలిసారి కెమెరా కనిపించింది. 8 ఏళ్ల వయసులోనే 'శ్రీ అధికారి బ్రదర్స్' అనే టీవీ సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది. దాదాపు 20 సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ తో కలుపుకుని 7 టీవీ రియాల్టీ షోలలో పాల్గొంది. 2006లో విడుదలైన 'చుంబన్-ది కిస్' అనే సినిమాల్లో ముద్దు సీన్లు ఇరగదీసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ గ్రీన్ బికినీలో ఆమె తన అందాలను ఆరబోసింది. బికినీలో ఆమెను చూస్తే యువత గుండె జారపోవడమే కాకుండా కొంటెం చూపులతో చంపేస్తోంది. బీచ్ లో తడిసిన అందాలతో మస్తుగా ఉంది.

 

ఇటీవల తన స్నేహితులతో కలిసి గోవా బీచ్ కి వెళ్లిన ఈ అమ్మడు అక్కడ హాట్ హాట్ ఫోటో షూట్ లో తీయించుకుంది. ఆ మద్య ప్నం అనే మళయాలం సినిమాలో హాట్ సీన్లలో రెచ్చిపోయింది. తాజాగా తన స్నేహితులతో కలిసి ఉర్వశి గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గ్రీన్ కలర్ బికినీలో ఉర్వశి అందాలను చూసి కుర్రకారు మతి పోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బీచ్‌లో హాట్ హాట్ గా బామను చూస్తే శరీరం వెడెక్కుతోందని కామెంట్లు పెట్టారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: