సినిమా వాళ్ళు పూర్తిగా జీవితాన్ని చూడకుండానే చనిపోతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది యువ హీరోలు కూడా ఏదోక ఆనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన వాళ్ళే.. వారిలో ఎక్కువ మంది భయంకరమైన క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన పోయిన వారే జాబితాలో ఉన్నారు..అందుకే ఇప్పుడు వస్తున్న సినిమాలు చప్పిడిగా మారాయి.. 

 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. గత వారం బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్న విషయం తెలిసిందే.. ఇద్దరు ప్రముఖులు కన్ను మూశారు..ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి మూడు రోజులు కూడా గడవక ముందే రిషి కపూర్ చనిపోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు ప్రముఖులు భయంకరమైన క్యాన్సర్ తో చనిపోవడంతో సినీ ఇండ్ట్రీలో భయం మొదలైంది..

 

 

 

 

 

 

ప్రపంచాన్ని మింగేస్తున్న కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం చేత ప్రజలు లాక్ డౌన్ నుంచి బయటకు రాలేక అభిమాన నటుల చివరి చూపు కూడా చూడకుండా కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఇకపోతే ఈ వారంలో చనిపోయిన ఇద్దరు ప్రముఖ నటులు కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయారు.. కరోనా వల్ల ఎవరు కూడా వారి అంత్యక్రియలను కళ్లారా చూడలేక పోయారు. 

 

 

 

 

 

 

ఇప్పటి వరకు చాలా మంది బాలీవుడ్ లోని ప్రముఖ నటులు చనిపోయారు .. వారి విషయానికొస్తే అందరూ సూపర్ స్టార్లు.. ఇప్పటి వరకు క్యాన్సర్ వ్యాధితో పోరాడి చనిపోయిన బాలీవుడ్ స్టార్లు అంటే నర్గీస్ దత్,ఫిరోజ్ ఖాన్, వినోద్ ఖన్నా, ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్ ... నెస్ట్ ఎవరి చావు  కబురును వినవలసి వస్తుంది అని భయాందోళన లో బాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఉన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: