నందమూరి ఫ్యామిలీ లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడని అందరికి తెలుసు.. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడట ఎన్టీఆర్.

తాజాగా పాన్ ఇండియా లెవల్లో సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది.. బాహుబలి 2 సినిమా తర్వాత రాజమౌళి అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా ఇది తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.. ఈ మూవీ జనవరి 7వ తేదీన 2022 లో విడుదల కానుందని సమాచారం.

 

ఎన్టీఆర్ తాజాగా బాబు మోహన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడట  బాబు మోహన్ మాట్లాడుతూ అస్సలు  నటన విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట.నటన విషయానికొస్తే సీనియర్ ఎన్టీఆర్ స్టైల్ సీనియర్ ఎన్టీఆర్ కు ఉందని అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని బాబు మోహన్ తెలిపారట.

 

సీనియర్ ఎన్టీఆర్ సాక్షాత్తు భగవత్ స్వరూపం అని జూనియర్ ఎన్టీఆర్ ఆయన మనవడు అని అయితే సీనియర్ ఎన్టీఆర్ పోలికలు చాలా వరకు ఆయన కొడుకులకు రాకపోయినా కూడా మనవడిగా జూనియర్ ఎన్టీఆర్కు వచ్చాయని బాబు మోహన్ తెలిపారని సమాచారం.సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో రావడం జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్న అదృష్టమని తెలియజేశాదట బాబు మోహన్. తన మనసుని గాయపరచడం వల్లే  TRS పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలియజేశారని తెలుస్తుంది బాబు మోహన్.

కొన్ని సీరియల్స్ లో కూడా సెంటిమెంట్ కోసం ఒక ఎపిసోడ్ వంటివాటిలో కూడా నటించానని తెలియజేశారట బాబు మోహన్. సినిమాలో తాను బిజీగా ఉన్నానని, తాజాగా రోషన్ నటించిన 'పెళ్లి సందడి'సినిమాల్లో నటించాలని తెలియజేశాడట.. మరి కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నానని చెప్పుకొచ్చాడట బాబు మోహన్. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు మంచి స్నేహితులు అన్న విషయం కూడా మనకు చాలా మందికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: