ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్ లకు జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అయితే  జబర్దస్త్ షో ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఎంతోమంది కమెడియన్ లు ఆర్థికంగా నిలదొక్కుకొగలిగారు.పోతే జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది కమెడియన్ల లైఫ్ మారిపోయింది.ఇక  అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్న వారిలో సుడిగాలి సుదీర్ టీం టాప్ లిస్ట్ లో ఉంటుంది. అయితే సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురూ కూడా చాలా మంచి టైమింగ్ తో జబర్దస్త్ లో కొనసాగారు.

పోతే ఈ ముగ్గురితో పాటుగా చాలామంది కమెడీయన్ లు జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించడంతో పాటు వెండితెరపై కి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే తినడానికి కూడా చాలా కష్టపడుతున్న సమయంలో జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకని ప్రస్తుతం సొంతంగా ఇల్లు కట్టుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు.ఇక  జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్స్ అందరు కూడా సినిమాల కంటే జబర్దస్త్ తోనే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకున్నారు.కాగా  సుడిగాలి సుదీర్ మొదట వేణు వండర్స్ టీం ద్వారా జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

అయితే అలా నెమ్మదిగా సుడిగాలి సుదీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు. ఇకపోతే  తన కామెడీ కి కమెడియన్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను తోడవ్వడంతో ఆ కామెడీ మరింత బాగా పండింది. అయితే అలా వారు ముగ్గురు కలిసి చేసే సూపర్ హిట్ అనే విధంగా వారు ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు. ఇక కాకపోతే జబర్దస్త్ షోలో సుడిగాలి సుదీర్ టీమ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..సీనియారిటీ ని బట్టి గెటప్ శ్రీను, అలాగే సుడిగాలి సుధీర్ ఇద్దరికి కూడా ఒకే తరహా రెమ్యునరేషన్స్ అందుతున్నట్లు సమాచారం.ఇదిలావుండగా  ఒక్కొక్కరికి రెండు లక్షలకు పైగానే ఇస్తున్నట్లు టాక్.అయితే  ఇక స్క్రిప్ట్ లో కూడా టీమ్ కు ఎంతగానో హెల్ప్ అవుతున్న ఆటో రామ్ ప్రసాద్ కు దాదాపు లక్షకు పైగానే ఇస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: