తాజాగా మెగాస్టార్ చిరంజీవి  రీమేక్స్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇది అభిమానులని కూడా కాస్త నిరాశకు గురి చేస్తుంది.ఇక బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అంటూ స్ట్రైట్ మూవీ చేస్తుండగా,ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు.ఇదిలావుంటే సాలిడ్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇక  ఇటీవల రవితేజ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. పోతే రవితేజ కూడా చిరంజీవిలా గానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇక  పైగా బాబీ, చిరు మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో క్లారిటీ లేకపోవడంతో రవితేజ.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అన్నారు.ఇదిలావుంటే ఆ వార్తలకు చెక్ పెడుతూ రవితేజసినిమా సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది.అయితే  చిరు తో కలిపి సీక్వెన్స్ ఉండగా ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.ఇకపోతే క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా చిరంజీవిని పక్కా మాస్ రోల్‌లో చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ.

అంతేకాదు, ఈ చిత్రంలో ఆయన కోసం ఓ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను కూడా పెడుతున్నారట.ఇదిలావుంటే  ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసేసి రికార్డింగ్ కూడా పూర్తి చేశారట .ఇక రవితేజ సినిమా విషయాలకు వస్తే.. తాజాగా ఆయన నటించిన 'రామారావు అండ్ డ్యూటీ' సినిమా జూలై 29న విడుదల కాబోతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ కి జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిశా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినీయర్ హీరో వేణు తొట్టెంపూడి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: