తమిళ్ స్టార్ హీరోల్లో కార్తీ కూడా ఒకరు. ఆయన నటించిన లు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను కూడా అందుకుంటున్నాయి. యముగానికొక్కడే, ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కార్తీ.


అలాగే వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి తో స్ట్రయిట్ తెలుగు తోనూ ఆకట్టుకున్నారు. ఇక కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ లను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో కూడా కార్తీ నటించాడు. ఈ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు మరో తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తోన్న సర్దార్.


ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోందిట.సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన ‘సర్దార్’ టీజర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తీ ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ పై భారీ అంచనాలని పెంచిందట.. పిఎస్ మిత్రన్ తన అవుట్ స్టాండింగ్ తో ఆకట్టుకున్నారు.


భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడుదలౌతుంది. మరి ఈ లాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: