సాధారణంగా మనందరికీ యూనివర్స్ తెలుసు.. మార్క్‌ జుకర్‌ బర్గ్ మెటా వర్స్‌ తెలుసు.. అంతెందుకు చాలా ఫేమస్‌ అయిన హాలీవుడ్ అవెంజర్స్.. కూడా తెలుసు..! అయితే ఇక ఇప్పుడు ఇదే వర్స్‌ కాన్సెప్ట్ ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ శైలేష్. అయినా ఫస్ట్ హిట్ నే కేసు వన్ ఆ తర్వాత కేస్ 2 గా  తెరకెక్కించడం జరిగింది .అనంతరం హిట్ వార్స్ ని క్రియేట్ చేస్తానని అంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్. అయితే హిట్ 2  రిలీజ్ నుంచి కూడా వీరు ఇదే చెప్పడం జరుగుతుంది. ఇకపోతే హిట్ 2  వరుసలో నటసింహం నందమూరి బాలకృష్ణ 

కూడా ఉండబోతున్నారని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే తాజాగా అడివి శేషు హీరోగా వచ్చిన హిట్2  సినిమాతో ఈయనకి మంచి హిట్ ని అందించాడు. డైరెక్టర్ అయితే ఇటీవల నందమూరి బాలకృష్ణ కోసం హిట్టు టు స్పెషల్ షో వేసిన హిట్ టు చిత్ర బృందం అందులో పనిలో పనిగా హిట్ ఫ్రాంచైజ్ లో నటించమని నందమూరి బాలకృష్ణను అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి గాను నందమూరి నటసింహ బాలకృష్ణ సరే అన్నట్టుగా తన స్టైల్ లో ఓ మాట చెప్పారట దీంతో అడవి శేషు తో పాటు ఈ సినిమా యొక్క డైరెక్టర్ మరియు

 ప్రొడ్యూసర్ నాచురల్ స్టార్ నాని కూడా తెగ సంతోషిస్తున్నారట .నెక్స్ట్ పార్ట్ లో బాలయ్య కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేయాలని ఆలోచిస్తున్నారట ఈ విషయం తెలిసిన అనంతరం నందమూరి అభిమానులు అవుతున్నారు .అయితే నందమూరి బాలకృష్ణ తాజాగా ఆయన తనయుడు మోక్షజ్ఞతో కలిసి హిట్టు టు సినిమాని చూడడం జరిగింది. ఇక ఈ సినిమా బాలకృష్ణకి ఎంతగానో నచ్చిందట. దీంతో ఈ సినిమా డైరెక్టర్ అయిన శైలేష్ టేకింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడట బాలయ్య. అంతేకాదు దాంతోపాటు చిత్ర యూనిట్ మరియు హీరోకి నిర్మాతనానికి కంగ్రాట్స్ కూడా తెలిపారు బాలయ్య. దాని అనంతరం బాలయ్య మరియు మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలను అడివి శేషు తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: