తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ తాజాగా పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ ... హనీ రోసి హీరోయిన్ లుగా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూ వీని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం మూడు పాటలను విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "మా బావ మనోభావాలు" అనే ఐటమ్ సాంగ్  ను విడుదల చేసింది. మొదటి నుండి కూడా ఈ మూవీ యూనిట్ ఈ సాంగ్ పై అంచనాలను పెంచుతూ వచ్చింది. అలా భారీ అంచనాల నడుమ ఈ సాంగ్ ను నిన్న ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లి బాలకృష్ణ వేసిన స్టెప్ లు మరియు తమన్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో ఈ సాంగ్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తుంది. దానితో ఈ సాంగ్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 3.4 మిలియన్ వ్యూస్ ను మరియు 114 లైక్ లను దక్కించుకుంది. రామ జోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా ... సాహితీ చాగంటి ... సత్య యామిని ... రేణు కుమార్ ఈ పాటను పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: