సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ క్రేజీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ పొందుతున్న నేపథ్యంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేసే పనులు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి ఫలానా టైటిల్ ను పెట్టాలి అని మూవీ యూనిట్ అనుకుంటున్నారు అంటూ గత కొద్ది కాలంగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో మహేష్ 28 వ మూవీ కి చిత్ర  బృందం అడవిలో అర్జునుడు ... అతడే తన సైన్యం ... అమ్మ కథ ... అమ్మ కథ అనే టైటిల్ లలో ఏదో ఒక దానిని పెట్టాలి అని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ టైటిల్ లలో ఏది కూడా సినిమాకు పెట్టే ఉద్దేశంలో లేనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: