అనేక టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు ను సంపాదించుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో యాంకర్ శ్యామల ఒకరు .

 శ్యామల ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... ఎన్నో సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ... అలాగే ఎన్నో సినిమా లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును శ్యామల తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది .

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్యామల తనకు సంబంధించిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయ గా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా శ్యామల తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిం ది. ఈ ఫోటోలో శ్యామల అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్యామల కు సంబంధించిన ఈ వేరి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: