టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల షేర్ ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 82 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 81 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 36 లక్షల షేర్ ... 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 29 లక్షల షేర్ ... 65 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.13 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ఈ మూవీ 6.20 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 3.07 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది.