
అయితే ఇప్పుడు సంముక్త మీనన్‌ను ఏ క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది .. ఎలాంటి పాత్ర కు తీసుకున్న హీరోయిన్ అంటే హీరోయిననే .. అనే రేంజ్ లోనే ఆమె క్యారెక్టర్ అయితే ఉంటుంది . లేకుంటే బోయపాటి ఆమె కు ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు .. బోయపాటి సినిమాల్లో హీరోయిన్ల కు బలమైన పాత్ర లు ఉంటాయి .. సంయుక్త తన సినిమా లతో గొప్ప నటి గా కూడా ప్రూవ్ చేసుకుంది . ఇప్పుడు అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గానే కుంభమేళాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెర్కక్కించారు ..
ఇక త్వరలో నే కృష్ణాజిల్లా లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది . ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2025 సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు . బాలయ్య అభిమానులకు ఇది నిజంగా పండుగ కాబోతుంది. ఈసారి బాలయ్య మాస్ మార్క్‌ను ఇంకాస్త పై స్థాయికి తీసుకెళతారని , బోయపాటి స్టైల్ మేకింగ్ మరోసారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తో బాలయ్య పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు .