మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఆలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితం హిందీ లో స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి హిందీ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో భాగంగా ఈమె నటించిన అనేక బాలీవుడ్ మూవీలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు సినిమాలో ఈమె రామ్ చరణ్ కి జోడిగా నటించింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఇందులో ఆలియా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో తన నటనతో అలాగే అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో అనేక ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆలియా భట్ఈవెంట్ కి వెళ్ళింది. ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ సారీని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పైటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుము మరియు ఏద అందాలు అలాగే బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆలియా కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: