న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో వచ్చే నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.
మేలో హిట్ 3 సినిమా విడుదల ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చీరలో మెరిసింది. ఈవెంట్ లో బ్లాక్ చీరలో వచ్చి అందరిని ఆకట్టుకుంది. ఈ బ్యూటీ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే. ఈ భామ అందం అలాంటిది మరి. ఇక ఈమెని బ్లాక్ చీరలో చూసిన నెటిజన్స్ అబ్బా ఏముంది ముద్దుగుమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ అందాల భామ కేజీఎఫ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ హీరో యష్ హీరోగా నటించారు. కేజీఎఫ్ మూవీ 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా ఇప్పటికే చాప్టర్, 1 చాప్టర్ 2ని పూర్తి చేసుకుని.. చాప్టర్ 3 పనుల్లో ఉంది. ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.
ఇకపోతే వచ్చే నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. మేలో సినిమా విడుదల ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. హిట్ 3 సినిమా రిలీజ్ కి ముందే ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాని ఇప్పుడు మాస్ రోల్ లో మళ్లీ కనిపించనున్నారు. ఫ్యాన్స్ అందరూ మాస్ పాత్రలో నాని పాత్రని మరోసారి చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు హిట్ 3 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.