తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటి దివి ఒకరు. ఈ భామ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం మహర్షి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందిన దివి వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. 

పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించిన ఈ చిన్నది బిగ్ బాస్ షో ద్వారా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ద్వారా ఈ చిన్నది ఎనలేని గుర్తింపు అందుకని స్టార్ హీరోయిన్ రేంజ్ కి తన సత్తాను చాటుకుంది. బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు విపరీతంగా యూత్ కనెక్ట్ అయ్యారు. ఈ షో తర్వాత దివి అనేక సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలను పొందింది. వెబ్ సిరీస్ లలో, స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ లలో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 


సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఈ క్రమంలోనే దివి హాట్ గా ఓ ఫోటోను తన ఇన్ స్టా వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి తన ప్రైవేట్ అందాలను చూపించింది. తన నడుము, ఎద అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోను చూసిన అభిమానులు చాలా హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ అవసరం లేదు అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన నటి దివి ఎలా స్పందిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: