
ఈ సినిమాతో బాహుబలి ,కే జి ఎఫ్ , ఆర్ ఆర్ ఆర్, పుష్ప2 సినిమాలు నెలకొల్పిన రికార్డ్స్ అన్ని బద్దలు కట్టబోతుంది వార్ 2 అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ తరువాత అంత హై రేంజ్ లో మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం "కూలి" అనే చెప్పాలి . ఇక తర్వాత విశ్వంభర సినిమా పై కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాల గురించి మాత్రమే జనాలు ఇప్పుడు హై రేంజ్ లో డిస్కర్షన్స్ చేస్తున్నారు .
ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ వాటిపై పెద్ద ఇంపార్టెన్సలేదని చెప్పాలి . చూడాలి మరి హరిహర వీరమల్లు సినిమా ఎలా హిట్ టాక్ తెచ్చుకుందో ..మిగతా సినిమాలు కూడా అలానే తెచ్చుకుంటాయో.. లేకపోతే బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటూ పేలిపోతాయో..?? కానీ వార్ 2 సినిమాపై మాత్రం నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. కానీ కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయ్. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఎన్టీఆర్ కెరియర్ కి భారీ డ్యామేజ్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు...!