మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో రాశి ఖన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఊహలు గుసగుసలాడే సినిమాలో కేవలం తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ  ఆ తర్వాత నటించిన చాలా సినిమాల్లో తన అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె కొంత కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత బిజీ నటీ మణులలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది. ఈమె నటించిన ఆఖరు తెలుగు సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు ఏమీ లేవు. ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందుతున్న తెలుసు కదా అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తుంది. 

అందులో భాగంగా ఈమె ఇప్పటికే ఎన్నో తమిళ్ , హిందీ సినిమాలలో నటించింది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో భారీ తమిళ్ , హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్లో కూడా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ సాలిడ్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk