సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక కొంత మంది కెరియర్ స్టార్టింగ్ లోనే మంచి విజయాలను అందుకుంటు వేస్తారు. అలాంటి వారికి మంచి క్రేజ్ కూడా చాలా తక్కువ సమయం లోనే వస్తూ ఉంటుంది. ఇక అలాంటి వారి దూకుడు చూసి చాలా మంది వేరు కచ్చితంగా స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకుంటారు. చేరుకున్నాక మంచి సినిమాలను ఎంచుకొని మంచి విజయాలను గనుక అందుకున్నట్లయితే చాలా కాలం పాటు అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తారు అని కూడా కొంత మంది పై జనాలు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ అలాంటి వారిలో కొంత మంది మాత్రం ఆ స్థాయికి చేరుకోకుండా ఉంటారు.

ఇక స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అనుకొని ఇప్పుడు మాత్రం పెద్దగా జోష్ చూపకుండా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో నివేత పేతురాజ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. దానితో అనేక మంది నివేత పేత్రాజ్ చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది. చేరుకున్నాక ఆమె మంచి సినిమాలను ఎంచుకొని మంచి విజయాలను అందుకున్నట్లయితే అద్భుతమైన రీతిలో చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. 

కానీ నివేత పేత్రాజ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఏమీ లేవు. దానితో చాలా మంది ఈమె అభిమానులు నీవేత కు మంచి విజయాలు దక్కినట్లయితే ఇప్పటికి కూడా ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

np