
తాజాగా ఈ అంశంపై బోల్డ్ బ్యూటీ "కుబ్రా సయ్యద్" ఓపెన్‌గా తన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె పేరు తెలియని వారు ఉండరు .. పలు సినిమాలలో నటించి, ప్రధానంగా వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాలపై ఆమె ఓపెన్ గా పంచుకోవడం చాలాసా
“నేను 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని 30 ఏళ్లకు బిడ్డను కనాలనే మూడ్‌లోలేను” అనే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. అదే సమయంలో, ఎవరి ఎన్నుకోవడానికైనా స్వేచ్ఛ ఉందని, ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలకు స్వతంత్రులని కూడా గుర్తు చేశారు.
అదే సమయంలో, ఆమె ఒక వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ చెప్పారు — తన పుట్టినరోజు సందర్బంగా అండమాన్ దీవుల వెకేషన్‌లో ఒక పార్టీలో కొంచెం మద్యపానం చేశాను అని, తర్వాత తీవ్ర మత్తు లో ఫ్రెండ్‌తో దగ్గర అయ్యానని.. .. ఆ సంఘటన తరువాత గర్భం వచ్చిందని..మొదట షాక్ అయ్యాను అని,, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆమె ఈ చర్యను తప్పుగా భావిస్తూనే, ఆ ఘటన ఆమె జీవితాన్ని ఎంతగా మార్చిందో చెప్పుకొచ్చింది. ఇప్పుడి తల్లిగా మారడానికి తను సిద్ధంగా ఉన్నందున, ఆ గత తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఆమె మనసును మార్చి, భవిష్యత్తు గురించి స్పష్టమైన భావన కలిగించాయన్నారు. ఈ బోల్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్తున్నాయి. దీని పై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు చేసిందే తప్పు మళ్ళీ దానికి క్లారిటీనా..? అంటూ మండిపడుతున్నారు జనాలు..!!