మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరూ రికార్డులు బ్రేక్ అయిన సినిమాలు బాహుబలి మరియు పుష్ప . అత్యంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా గా మొదటి స్థానంలో బాహుబలి నిలవ రెండవ స్థానంలో పుష్పా నిలిచింది ‌. ఈ సినిమాలని బీట్ చేసేందుకు అనేక సినిమాలు పోటీ పడినప్పటికీ విజయం సాధించలేకపోయాయి . బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాగా పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు . ఇక ఈ హీరోలు ఇద్దరినీ బీట్ చేసేందుకు అనేకమంది స్టార్ హీరోలు ప్రయత్నిస్తున్నారు . కానీ ఎవరి వల్ల కావడం లేదని చెప్పుకోవచ్చు .


ఈ తరహాలో పెద్దపెద్ద హీరోలైనటువంటి బాలకృష్ణ మరియు చిరంజీవి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారు ఎందరో ఉన్నారు . కానీ వీరు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బానే ఆడినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ ని బీట్ చేయలేకపోతున్నాయి . ఇక ఈ సంఘటనలోనే ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య అనేక గొడవలు జరుగుతూ ఉన్నాయి . ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ జి మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . ఈ సినిమా అయినా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా అని గత కొంతకాలంగా ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉన్నారు .


కానీ బ్రేక్ చేసేలా కనిపించడం లేదని ప్రజెంట్ ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు . సుచిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు . బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతున్నప్పటికీ ఈ సినిమాలను బీట్ చేసే విధంగా మాత్రం కనిపించడం లేదు . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ కలిపి మన పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఏకేస్తున్నారు . మీకు అంత సీన్ లేదు అంటూ హ్యాండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు . మరి రానున్న రోజుల్లో ఎంత స్థాయిలో జోరు అందుకుని ఈ మూవీ కలెక్షన్స్ దరిదాపుల్లోకైనా వెళ్తుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: