ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి రసం అత్తమైనా పోటీ కొనసాగుతుంది . గత ఏడాది కల్కి మరియు పుష్ప 2 తో వెయ్యికోట్లు కొల్లగొట్టిన దేవరతో 5 క్రోర్ మార్క్ క్రాస్ చేసినా టీటౌన్ .. ఏడాది 500 క్రోర్ మార్కును అందుకునేందుకు అష్ట కష్టాలు పడుతుందని చెప్పుకోవచ్చు . బాలీవుడ్ ఇప్పటికే చాలా మరియు సైయారా తో టార్గెట్ రీచ్ అయిపోయింది . కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హండ్రెడ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేస్కుందని చెప్పుకోవచ్చు . బాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది . కానీ మన టాలీవుడ్ మాత్రం మూలను చేతికిల పడిందనే చెప్పుకోవచ్చు .


ఈ ఏడాది టాలీవుడ్ లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అయ్యాయి . గేమ్ చేయించారు మరియు డాకు మహారాజ్ , హిట్ 3, కుబేర అదేవిధంగా హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ పెద్ద పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నెంబర్ కోసం ట్రై చేశాయి . కానీ 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి . ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓసి మూవీ 500 కోట్ల మార్పును అందుకుంటుందని ట్రెండ్ అంచనాలు వేస్తున్నాయి .


భారీ హైబ్ అదే విధంగా అంతే స్థాయిలో ప్రీమియర్స్ , టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇలా అన్ని వరుసగా ఈ మూవీకి కలిసి వచ్చాయి . దీంతో ఈ సినిమా తొలి రోజు 154 కోట్లతో బిగ్గెస్ట్ స్టార్ట్ అందుకుంది . కానీ అనంతరం కూడా డీసెంట్గా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హైట్ కి సరిపడా కలెక్షన్స్ మాత్రం రా బట్టలేక పోతుంది ‌. ఇప్పటివరకు 265 కోట్లు గ్రాస్ రాబట్టింది ఈ మూవీ ‌. ఇక 500 టార్గెట్ ను అందుకోవడం అనేది జరగని పని అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు . మరి ఈ ఏడాది ఏ సినిమా ఈ బిగ్ టార్గెట్ ను ఫుల్ ఫిల్ చేయనుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: