
దీంతో తెలుగులో మీకు ఎవరు ఫేవరెట్ హీరోలు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు . తెలుగు స్టార్ హీరోలు ఎంతమంది ఉండగా బాలీవుడ్ హీరోని ఫేవరెట్ అని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు . ఇక సిద్దు నువ్వు సపోర్ట్ చేసింది మన తెలుగు హీరోలే కదా .. అటువంటిది ఆయనకు చాలామంది హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు . అటువంటి అప్పుడు బాలీవుడ్ హీరోలో అంతగా ఏం నచ్చిందని ప్రశ్నిస్తున్నారు . మొత్తానికి సిద్దు ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రోరింగ్ కి దారి తీసింది అని చెప్పుకోవచ్చు .
రీసెంట్గా పరుస ఫ్లాపులతో బాధపడుతున్న ఆయన ఈ మూవీతో ఎలాగైనా హీట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు . ఇక ఇటువంటి సమయంలో ఇటువంటి కామెంట్స్ చేయడం వలన సిద్ధూ మూవీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు . ప్రెసెంట్ సిద్దు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వాటిపై ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు ప్రేక్షకులు . మరి సిద్దు తెలుసు కదా మూవీ ఏమాత్రం హిట్ అవుతుందో వేచి చూడాలి .