
అప్పుడప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ పైన పురుషాదిక్యం ఎక్కువగా ఉంటుందని బోల్డ్ కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా పాన్ సెక్సువల్ అంటూ వెల్లడించింది.. ముఖ్యంగా పాన్ సెక్సువల్ అంటే.. ఏ జెండర్ అయినా సరే కోరికలు కలగడం అని అర్థము.. సాధారణంగా అయితే అమ్మాయిలు అబ్బాయిలను చూసి అబ్బాయిలు అమ్మాయిలను చూసి కోరికలు పుడుతూ ఉంటాయి...
అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయిలు మీద అబ్బాయిలకే అమ్మాయిల మీద అమ్మాయిలకే కోరికలు పుడుతూ ఉన్నాయి..ఈ నటి చెప్పిన పోర్న్ సెక్సువల్ అనేది జెండర్ తో సంబంధం లేకుండా ఎవరితోనైనా సరే ప్రేమ పుడుతుందని వారితో ఎలాంటి పని అయినా కలిసికట్టుగా చేయవచ్చు.. వారికి ఎవరిని చూసిన కోరిక కలుగుతుందని.. వీరికి పెద్దగా జెండర్ తో పనిలేదు. మొత్తానికి గాయత్రి చేసిన వ్యాఖ్యలు సంబంధించి వీడియో పెను దుమారాన్ని రేపుతోంది.. ఈనటి చేసిన వ్యాఖ్యలకు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.