ఈ మధ్యకాలంలో 5జి మొబైల్స్ కూడా దాదాపుగా 10 వేల రూపాయలు పైనే ఖర్చు చేయవలసి వస్తోంది. అలాంటిది అతి తక్కువ బడ్జెట్ తో 8 వేలకే స్మార్ట్ టీవీలను కొన్ని బ్రాండెడ్ సంస్థలు అందిస్తున్నాయి. చాలా మంది తమ ఇంటికి అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను తెచ్చుకోవడానికి మక్కువ చూపుతున్నారు. ఈ రోజున అమెజాన్ లో భారీ డిస్కౌంట్తో ఎనిమిది వేలకే స్మార్ట్ టీవీలు అందిస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1). Skywall -32 ఇంచెస్:
స్కై వాల్ యొక్క సరికొత్త ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ కలదు అమెజాన్ నుండి 58% డిస్కౌంట్తో రూ.7,999 రూపాయలకే అందిస్తోంది. ఈ స్కైవాల్ స్మార్ట్ టీవీ HD క్వాలిటీ పిక్చర్ తో అందిస్తుంది. అలాగే HDMI, USB వైఫై ఇతర సపోర్టులతో కూడా కలిగి ఉంటుంది.2K HDR -10 సపోర్టుతో ఈ స్మార్ట్ టీవీ ఉంటుందట. ఆండ్రాయిడ్ 9,OS పైన కూడా పనిచేస్తుంది.


DYANORA -32 ఇంచెస్:
ప్రముఖ డయానార్ కంపెనీ నుంచి తీసుకువచ్చిన ఈ 32 అంగుళాల హెచ్డి స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 55% డిస్కౌంట్తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రూ.8,499 రూపాయలకే లభిస్తుంది ఈ డయానోరా స్మార్ట్ లో HDMI, USB,wifi ఇతరత్రా సపోర్టుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 20 w సౌండ్ ని అందించగలరు.

ఈ రెండు స్మార్ట్ టీవీలు 8వేల లోపే తగిన ఫీచర్స్ తో కలిగి ఉన్న బెస్ట్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ గా పరిగణించవచ్చని చెప్పవచ్చు అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే అమెజాన్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో చూసి తీసుకోవాలి. మరి ఎవరైనా సరే అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం వంటిది.

మరింత సమాచారం తెలుసుకోండి: