ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తున్నాము.. చాలా చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ కారణంగా మరణిస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు 60 ఏళ్లు 70 ఏళ్లు దాటితేనే హార్ట్  ఎటాక్ లు వచ్చేటివి . కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోతుంది . స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు . గుడిలో ప్రదక్షిణలు చేస్తూ.. జిమ్ చేస్తూ ..స్పోర్ట్స్ ఆడుతూ కుప్పకూలిపోతున్నారు . దీన్నంతటికీ కారణం ఏంటా..? అని సెర్చ్ చేయగా వాళ్ళు తీసుకునే ఫుడ్ డైట్ అన్న విషయం బయటపడింది .


రీసెంట్ గా కేరళ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. ప్రతి సంవత్సరం ఇండియాలో 20 లక్షలకు మందికి పైగా మరణించడానికి ఏకైక కారణం రిఫైన్డ్ నూనె అంటూ చెప్పుకొచ్చారు . రిఫైండ్ నూనె వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది అని .. ఆర్ఎన్ఏ నాశనం అయిపోతుంది అని .. గుండెపోటు ..హార్ట్ బ్లాకేజ్ .. బ్రెయిన్ డ్యామేజ్ ...పక్షవాతం.. షుగర్, బిపి , క్యాన్సర్ . ఎముకుల బలహీన పడడం లాంటివి వస్తూ ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతే కాదు కీళ్ళ నొప్పులు ..నడుము నొప్పి.. కిడ్నీ డామేజ్ ..లివర్ పాడవడం కొలస్ట్రాలు ఎక్కువగా పెరిగిపోవడం ..కంటి చూపు తగ్గిపోవడం .. గర్భాశయ క్యాన్సర్.. గర్భాసయ్య వ్యాధులు .. పైల్స్ .. చర్మవ్యాధులు అన్నీ కూడా ఈ రిఫైన్డ్ నూనె వల్లే వస్తాయి అంటూ తేల్చేశారు .



గింజలను పొట్టుతో సహా నూనెగా తీస్తారు.  ఈ ప్రక్రియలోనే నూనెలో వచ్చే మలినాలను తొలగించి ఆ నూనె  వాసన మరియు రంగు లేకుండా చేయడానికి రిఫైన్ చేస్తారు . దీని వల్లే అధిక అనారోగ్యాలకు గురవుతున్నారు జనాలు అంటూ చెప్పుకొస్తున్నారు. రిఫైన్ చేసే ప్రాసెస్ లో నీళ్లు ..ఉప్పు... కాస్టిక్ సోడా.. గంధకం.. పొటాషియం , యాసిడ్ మరియు ఇతర ప్రమాదకరమైన యాసిడ్ ని ఉపయోగిస్తారు . ఆకారణంగానే మలినాలు బయటికి వెళ్లిపోతాయి . ఈ ప్రక్రియలో తారు లాంటి చిక్కటి వ్యర్ధపదార్థం బయటకు వస్తుంది.  దానిని టైర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు . దీని కారణంగానే ప్రమాద తీవ్రత పెరుగుతుంది అంటున్నారు డాక్టర్లు.  ఈ నూనెను ఎక్కువగా వాడడం వల్ల చిన్న పిల్లలు యంగ్ ఏజ్ లో ఉండే వాళ్ళు  అత్యధికంగా హార్ట్ ఎటాక్స్ కారణంగా మరణిస్తున్నారు అంటూ తేల్చేసింది కేరళ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చ్ సెంటర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: