రాత్రి పడుకునే ముందు డబుల్ క్లీన్సింగ్ తరువాత డైలీ స్కిన్ కేర్ రొటీన్ ను చేసి మందపాటి లేయర్ తో పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే ముఖం మీద రంధ్రాలు తొలగిపోతాయి.