చర్మం కాంతు లీనాలనుకునేవారు కాఫీ స్క్రబ్ ఉత్తమమైనది. వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ చక్కర, 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ అన్నీ కలిపి ముఖానికి పట్టించి,వృత్తాకారంలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం ఒకటి రెండు సార్లు కే కాంతులీనే చర్మం మీ సొంతమవుతుంది.