బ్యూటీ ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో ఐదు స్పూన్ల నిమ్మరసం చిటికెడు ఉప్పు సుగంధ నూనె తేలికపాటి షాంపూ వేసి అన్ని కలిపి అందులో 30 నిమిషాల పాటుపాదాలను పెట్టి కూర్చోవాలి. పాదాలు బాగా నానిన తరువాత ఫ్యూమిస్ స్టోన్ లేదా బాగా పట్టించిన సున్నిపిండితో పాదాలను రుద్ది శుభ్రం చేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాడం వల్ల అందమైన సుతిమెత్తని పాదాలు మీ సొంతమవుతాయి.