వారానికి రెండుసార్లు గోరువెచ్చటి నూనెతో తలకు మసాజ్ చేయడం, వారానికి ఒకసారి వేప నూనె రాయడం, పెరుగు,నిమ్మకాయ కలిపి హెయిర్ ప్యాక్ వేయడం లాంటి పనుల వల్ల చుండ్రును నివారించవచ్చు