గింజల నూనెను వాడడం వల్ల ముఖం మృదువుగా ఉండటంతో పాటు ముడతలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇక అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు ఈ గింజల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే గోళ్ళు అందంగా, దృఢంగా మారడానికి దోస గింజల నూనె బాగా పనిచేస్తుంది.