ఆవ నూనెలో ఉల్లిగడ్డ మిశ్రమాన్ని కలిపి బాగా వేడి చేసి ఆ నూనెను వడగట్టుకుని, గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లకు పట్టించి బాగా మర్దనా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.