జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం,.స్టైలింగ్ ఎక్విప్మెంట్ ను తరచూ వాడడం,కుదుళ్లను పెద్దగా పట్టించుకోకపోవడం,జుట్టు వదిలేసి పడుకోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తపడండి..