మోకాళ్లు మో చేతుల పై ఉండే నల్లటి వలయాలు తొలగించుకోవాలి అంటే బియ్యం పిండి, అలోవెరా జెల్, శనగపిండి, పెరుగు, కొబ్బరి నూనె, నిమ్మరసం, పాలు, బేకింగ్ సోడా ఇవన్నీ నలుపు ను త్వరగా తగ్గిస్తాయి..