పెరుగును ముఖానికి పట్టించడం వల్ల ముఖం మీద ఉండే మొటిమలు, ముడతలు తగ్గుతాయి. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. అలాగే సన్ స్క్రీన్ లోషన్ గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టుకు కండీషనర్ గా సహాయపడుతుంది.